శ్రీ మంజునాథ బంగారం దుకాణాన్ని రుబ్బెన కట్ చేసి ప్రారంభించిన
ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 20 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ బంగారం దుకాణాన్ని ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేపోయిన లింగయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు ఇటీకాల చిరంజీవి, బాలేoల సైదులు, అడ్డగూడూరు మండల సీనియర్ నాయకులు గూడెపు పాండు, బాలేoల విద్యాసాగర్, సురేష్, గూడెపు నాగరాజు,అడ్డగూడూరు గ్రామశాఖ అధ్యక్షులు పూలపల్లి సోమిరెడ్డి, మండల నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు వెల్డేవి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మంటీపల్లి గంగయ్య, వెల్దేవి మాజీ ఉపసర్పంచ్ కోటమర్తి జలంధర్, గోలి నర్సయ్య, బాలెoల జీవన్, మహేందర్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.