నూతన సిసి రోడ్లు శంకుస్థాపన"మంత్రి తుమ్మల
తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈరోజు 16 డివిజన్ పరిధిలోని నూతన సీ.సీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్న ముఖ్య నాయకులు...