శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.
10 గేట్ల ద్వారా 4,71,730 క్యూసెక్కులు:- కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల 67,785 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగరుకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 884.10 ລ້ (210.5133 TMC) ఉంది. జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 4,479 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతుందని అధికారులు తెలిపారు.