85000 వేల రూపాయలు ఎల్ ఓసీ అందజేసిన ఎమ్మెల్యే
జారే మండల నాయకులు పర్వతనేని వరప్రసాద్ సాయల నరసింహారావు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన గోనెల రాజా కుమార్తె అనారోగ్యంతో బాధ పడుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక మండల నాయకులు పర్వతనేని వరప్రసాద్ సాయిల నరసింహారావు ఇరువురు కలిసి స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ దృష్టికి తీసుకు వెళ్లారు ఆయన వెంటనే స్పందించి ఆర్ధిక పరిస్థితి గమనించి పాపకు సర్జరీ నిమిత్తం 85000. రూపాయలు అవసరం అవ్వగా వెంటనే ఎల్ ఓసీ మంజూరు చేసి స్థానిక నాయకులు పర్వతనేని వరప్రసాద్ సాయిల నరసింహారావును వెంట పెట్టుకొని ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఎల్ ఓసీ చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రావు గంగాధర్ రావు చిన్నంశెట్టి యుగంధర్ కక్కిరాల రమేష్ పర్వతనేని వరప్రసాద్ సాయిల నరసింహారావు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, రఫీ పాషా. అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..