గద్వాల చరిత్రలో మొట్టమొదటి పాసింజర్ బస్సు
స్ట్రీమ్ ఈంజన్ ( బొగ్గు బండి ):- 1889 లొ మన గద్వాల రాజు శ్రీ. క్రిష్ణ రాంభుపాల్ గారి సంస్థానానికి సంబంధించిన .శేసిరెడ్డి గారు (మొట్టమొదటి పాసింజర్ బస్సు యజమాని ..).బొగ్గుతొ నడిచే వాహనానికి. మొట్టమొదటి డ్రైవర్ గా మోటార్ అబ్దుల్లా . మరియు క్లీనర్ గా అబ్దుల్ రహమాన్ పనిచేశారు .వారం లొ 3 రోజులు గద్వాల నుంచి . గట్టు .మాచర్ల మిదుగా రాయచూరు వరకు & వారం లొ 3 రోజులు . గద్వాల నుంచి వయా .పెబ్బేరు . పానగల్ . కొల్లాపూర్ వరకు పాసింజర్ బస్సు సౌకర్యం ఉండేది
*1948 లొ గద్వాల మునిసిపాలిటీ లొ కంపోస్టు వాహనానికి మోటార్ అబ్దుల్లా మొట్టమొదటి డ్రైవర్ గా పనిచేశారు