వరంగల్ క్రాస్ రోడ్ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించగా ధన్యవాదాలు" తెలిపిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్
పాలేరు నియోజకవర్గం,కూసుమంచి మండలం,మినిస్టర్ క్యాంప్ ఆఫీస్
ఈ రోజు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం ముఖ్యానాయకుల సమావేశం జరిగింది.ఇందులో భాగంగా ఏదులపూరం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ సమస్యలను పూర్తిగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.వెంటనే స్పందించిన మంత్రి గారికి అలాగే అధికారులకు పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోట.చిన్న వెంకట్ రెడ్డి,శేష్ రెడ్డి,వెంపటీ.రవి,ఎర్ర.శేఖర్,యాదగిరి,రమేష్,వెంపటీ.వెంకన్న తదితరులు పాల్గొన్నారు