సూర్యాపేట జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం...

Feb 28, 2024 - 10:47
Feb 28, 2024 - 13:58
 0  15
సూర్యాపేట జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం...
ప్రమాద స్థలంలో చల్లా చదురు గా పడి ఉన్న క్షతగాత్రులు
సూర్యాపేట జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం...

మునగాల 28 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- కోదాడ నియోజకవర్గం పరిధిలోని మోతే మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ చెవుల నారాయణమ్మ రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూయ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు ఆటోలో 12 మంది కూలీలు మోతి మండలం హుస్సేన బాధకు కూలికి వెళుతుండగా ముగ్గురు మృతి చెందారు మిగతా వారికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State