వడ్లు కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీఎం లక్ష్మి
తిరుమలగిరి 18 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో గుండెపూరి వెలిశాల జలాల్పురం గ్రామాలలో వడ్లు కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఏపిఎం లక్ష్మి ఐకెపి నిర్వాహకులతో వారు మాట్లాడుతూ ఎంతవరకు కాంటాలు వేశారు ...ఎన్ని బస్తాలు రైస్ మిల్ కు తరలించారు ....అన్ని వివరాలు తెలుసుకున్నారు దొడ్డు రకం వడ్లు సన్న రకం కొనుగోలు ఎంతవరకు కాంటాలు వేశారని అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు అనంతరం రైతులతో మాట్లాడుతూ ధాన్యం తేమ శాతం లేకుండా తేవాలని చెప్పారు. కేంద్రాల్లో అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు...