ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల 18.11.2025 న నిషా ముక్త్ భారత్ అభియాన్... కార్యక్రమం, లో భాగంగా పోస్టర్స్ రిలీజ్ చేసిన , ఇంచార్జ్. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి, డాక్టర్. జె.సంధ్యా కిరణ్ మై మరియు, ప్రోగ్రాం ఆఫీసర్లు , ఈ సందర్భంగా DMHO మాదకద్రవ్యాల నిరోధం గురించి వైద్య సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.. తదనంతరం మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి Dmho కార్యాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. రాజు, డాక్టర్ ప్రసూన రాణి, మరియు కార్యాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు..