భరోసా కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహనా కార్యక్రమం
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపి ఎస్ ఆదేశాల మేరకు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో గద్వాల్ మండలం పుటాన్ పల్లి లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా విద్యార్థులకు
* భరోసా యొక్క పని తీరు, మరియు సేవలు
* పోక్సో యాక్ట్,మరియు వాటి శిక్షలు
. గుడ్ టచ్, బ్యాడ్ టచ్
* సెల్ ఫోన్ యొక్క ఉపయోగాలు, అనర్థాలు
* సైబర్ క్రైమ్ గురించి
* బాలికలకు చదువు ప్రాముఖ్యత
* అత్యవసర సమయం లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ - డయల్ 100, భరోసా నంబర్ - 6303923257పై అవగాహన కల్పించారు.
* ఈ కార్యక్రమంలో భరోసా WSI స్వాతి, భరోసా సిబ్బంది - శిరీష, శ్వేత, స్కూల్ ప్రిన్సిపల్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్న