బస్సు ఆపకుండా వెళ్లడంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

Nov 21, 2025 - 14:42
 0  54

జోగులాంబ గద్వాల 21 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ మున్సిపల్ పరిధి లోని పర్దిపురం గ్రామం దగ్గర స్కూలుకు పోయే విద్యార్థులకు బస్సు ఆపకుండా వెళ్తుండడంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు  విద్యార్థుల మీదకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు రెండు కిలోమీటర్ల వరకు నిలిచిపోయిన ట్రాఫిక్. పోలీసులు విద్యార్థినులను బలవంతంగా పక్కకి నెట్టేస్తున్న దృశ్యం ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న అధికారులు స్పందించి మా గ్రామంలో బస్సు ఆపరేటట్టు చూడాలని ఉన్నతాధికారులను విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333