మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తుల ఆందోళన

Feb 22, 2024 - 19:49
Feb 22, 2024 - 20:13
 0  340

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులోని 98  సర్వే నెంబరులో నీ ప్రభుత్వ స్థలంలోపురెలా గుట్టపై  ఎలాంటి విచారణ జరపకుండా అక్రమ మార్గంలో మైనింగ్ కు పరిమిషన్ ఇవ్వడంపై  గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

గ్రామ ప్రజలతో విచారణ జరపకుండా, నోటీసులు జారీ చేయకుండా దేవాలయాలు, రైతు వేదికలు, ఆట స్థలాలు, సంత  కలిగిన చోట అక్రమ మార్గంలో  అధికారులు మైనింగ్ పర్మిషన్ ఇవ్వడంపై మండిపడుతున్న స్థానిక గ్రామ ప్రజలు,  అభివృద్ధి కార్యక్రమాలకు నేలువుగా ఉన్న ఈ పురెల
గుట్టపై మైనింగ్ పర్మిషన్స్ రద్దు చేయాలని అధికారులను కోరిన గ్రామస్తులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333