ప్రాణాలు పోతే కానీ స్పందించరా
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు కూలీలను గూడ్స్ వెహికల్ లో పైన ఫోటోలో కనిపించే విధంగా సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు చిన్న జరగరాని తప్పు ఏదైనా జరిగితే అందులో కనీసం 30 మంది వరకు ఉన్నారు. కావున అధికారులు స్పందించి ఇలాంటి గూడ్స్ వాహనాలను ప్రయాణికులను తరలించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.