పోలీస్ వాహనాలు శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్‌తో హోమ్ గార్డ్ మృతి
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాలను శుభ్రం చేస్తుండగా, కరెంట్ షాక్‌కు గురయ్యి మృతిచెందిన హోమ్ గార్డ్ శ్రీనివాస్ మృతుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామ వాసిగా గుర్తించిన పోలీసులు