ఈనెల 22న హైదరాబాద్లో ఆటో యూనియన్ల మహాధర్నా
వారి సమస్యలు, వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టి మా పొట్ట కొట్టింది.. అలానే ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి.
మంత్రులను కలిసి మా సమస్యలు విన్నవించుకున్న పరిష్కారం చూపలేదు...దానికి నిరసనగా ఈనెల 22న హైదరాబాద్లో మహాధర్నా - ఆటో యూనియన్లు...