పేదల పార్టీ పెన్నిధి పాలేరు ముద్దుబిడ్డ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో*రైతు భరోసా

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు; పేదలపాటి పెన్నిధి పాలేరు ముద్దుబిడ్డ మన ప్రియతమా నేత మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఒకే రోజు నాలుగు
సంక్షేమ పథకాలతో నవ సంక్షేమ శకానికి నాంది
రైతును రాజును చేసే…
*“రైతు భరోసా”*
రైతు కూలీకి ఆర్ధిక చేయూతనిచ్చే…
*“ఇందిరమ్మ ఆత్మీయ భరోసా”*
పేదల సొంతింటి కలను సాకారం చేసే
*“ఇందిరమ్మ ఇళ్లు”*
అన్నార్తుల ఆకలి తీర్చే…
*“కొత్త రేషన్ కార్డులు”*
పథకాలతో ప్రజా సంక్షేమ పాలన
తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతోంది.
✍️ పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో కొంగర ను మోడల్ విలేజ్ గా నిలుపుతూ ఆ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఈ నాలుగు పధకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు లను తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారం తో* జిల్లా నాయకులు మంత్రి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి *శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారి ,* సారథ్యంలో *వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు* సంక్షేమ పథకాలు అందించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు తహసీల్దార్,ఎంపీడీఓ, MEO, AO,AEO,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు నెల్లూరి భద్రయ్య మండల నాయకులు కుక్కల హనుమంతరావు బొడ్డు బొందయ్య మామిడి వెంకన్న కోర్లకుంట నాగేశ్వరావు నంబూరి రామారావు చిట్లూరి అచ్చయ్య మల్లెంపూడి పాపారావు చిట్లూరి లక్ష్మి నారాయణ మాగి పుల్లయ్య ఎనికే జానికిరామయ్య Amc డైరెక్టర్ లు భూక్యా సీత సురేపల్లి రవి నాయకులు ధరవత్ బాలాజీ అంజయ్య prp రామారావు తదితరులు పాల్గొన్నారు.