ఉపాధ్యాయుల దుస్తులపై MEO చత్రు నాయక్ కీలక నిర్ణయం

Jul 4, 2026 - 19:39
Jul 4, 2026 - 23:25
 0  6
ఉపాధ్యాయుల దుస్తులపై  MEO చత్రు నాయక్ కీలక నిర్ణయం

మండలంలోని అన్ని పాఠశాలల్లో ఫార్మల్ డ్రస్ కోడ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.....

ఉపాధ్యాయులు టీ-షర్టులు, జీన్స్, టోపీలు ధరించి విధులకు హాజరుకావద్దని... మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.....

ఉపాధ్యాయుడి వ్యక్తిత్వమే విద్యార్థికి తొలి పాఠం అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన మండల విద్యాధికారి.....

విద్యార్థుల్లో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచే దిశగా గరిడేపల్లి MEO తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333