ప్రముఖ స్వాతంత్ర సేనానిఆల్లూరి సీతారామరాజు కి

ఘన నివాళులు సమర్పించిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం

Jul 4, 2026 - 19:37
Jul 4, 2026 - 23:27
 0  2
ప్రముఖ స్వాతంత్ర సేనానిఆల్లూరి సీతారామరాజు కి

తెలంగాణ వార్త జూలై 4 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భారతీయుల స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజల రక్షణ కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మన్యం వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు సమర్పిస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల.రవికుమార్ తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వం త్యాగం చేసి ఆదివాసి గిరిజనులతో కలసి భారతీయుల కోసం స్వాతంత్ర్య పోరాటం జరిపిన అల్లూరి సీతారామరాజు సేవలను నేటి యువ తరానికి ఆదర్శం కావాలని దేశ అభివృద్ధిలో యువత ప్రధాన భూమిక పోషించాలని అదే మనం అల్లూరికి ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని రామా వజ్జల తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333