ప్రగాఢ సానుభూతి తెలియజేసిన
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
జోగులాంబ గద్వాల 6 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం షాబాద్ గ్రామానికి చెందిన పి రాజు కుమారుడు అర్ఫన్ పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగలడంతో మరణించడం జరిగినది. .విషయం తెలిసిన వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి భౌతికకాయాన్ని నివాళులు అర్పించి , వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో( సర్పంచ్ డేవిడ్) బి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.