ప్రియుడి కోసం రెండేళ్ల చిన్నారిని చంపిన కసాయి తల్లి

Jun 21, 2026 - 18:04
 0  0

సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జ్యోతి అనే వివాహిత తాము ఏకాంతంగా గడిపేందుకు తన రెండేళ్ల కుమారుడు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని దారుణంగా చంపిన తల్లి జ్యోతి పిల్లాడు నచ్చలేదు చంపేద్దామని ప్రియుడు నవీన్ చెప్పడంతో.. అతని మాటలకు తలొగ్గి ఇద్దరు కలిసి చిన్నారిపై దాడి ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయిన హరికృష్ణ ఆపై ఏమీ ఎరుగనట్టు నాటకం.. ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి అనుమానంతో భర్త నిలదీయడంతో.. బయటపడిన హత్య రహస్యం రీ-పోస్టుమార్టంతో హత్యేనని నిర్ధారణ.. తల్లి జ్యోతిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రియుడు నవీన్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333