పల్లోటి స్కూల్ విద్యార్థులు మండల కేంద్రంలో ర్యాలీ

Jan 26, 2025 - 21:21
Jan 26, 2025 - 21:25
 0  39

అడ్డగూడూరు 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పల్లోటి స్కూల్ విద్యార్థులు వివిధ కార్యక్రమాల గురించి అవగాహన నృత్య ప్రదర్శనలు చేశారు.మహిళాల చదువుల గురించి,మహిళలపై యాసిడ్ దాడులు,వాహనాలదారుడు మద్యం సేవించి వాహనాలు నడిపితే ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో వాటిగురించి క్లుప్తంగా నృత్యం రూపంలో వివరించారు.మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సూసన్, ప్రిన్సిపాల్ సిస్టర్ సెల్వి ,మరియూ ఉపాద్యాయుల బృందం బాలజ్యోతి, లాలీ,నిర్మలా, భాగ్యజ్యోతి,వై మౌనిక, రోజా,మానస, స్నేహ,మౌనిక దివ్య, వెంకటయ్య, ప్రశాంత్, సైదులు తదితరులు పాల్గొన్నారు.