కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 

Jan 26, 2025 - 21:19
Jan 26, 2025 - 21:27
 0  29
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 

అడ్డగూడూరు26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలెపోయిన లింగయ్య యాదవ్ జాతీయ జెండాను ఎగరవేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26,బాబా సాహెబ్ అంబెడ్కర్ రచన పుణ్యం,ప్రజాస్వామ్యానికి ఊపిరి రాజ్యాంగం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీ కార్యదర్శి నిమ్మనగోటి జోజీ,పాశం సత్యనారాయణ,బాలెంల సైదులు, శ్రీనివాస్ రెడ్డి  గోలి రాంరెడ్డి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మేకల పవన్ మహిళా విభాగం నాయకులు గుత్త వినోద,దాసరి వీరలక్ష్మి,పసునూరి లక్ష్మి,బోల్ల బువమ్మ,మెతుకు ముత్తమ్మ,భాగ్య, సీనియర్ నాయకులు బాలెంల సురేష్,బాలెంల మల్లేష్,డప్పు వెంకన్న,మత్స్యగిరి,జనార్ధన్,నరేష్,మహేందర్,నరేందర్,జీవన్,మల్లేష్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.