ఏకగ్రీవంగా దాడ్వాయి యూనియన్ అధ్యక్షుడుగా చిలుక యాదగిరి

తిరుమలగిరి 13 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ దాడ్వాయి యూనియన్ సంఘం తరఫున ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం గ్రామానికి గ్రామానికి చెందిన చిలక యాదగిరి ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా భాజ జయరాజు,ప్రధాన కార్యదర్శిగా పులిమామిడి మహేష్,కోశాధికారిగా కందుకూరి గణేష్,ముఖ్య సలహాదారులు కందుకూరి విగ్నేశ్వర్,తోట నాగరాజు, ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.