సూర్యాపేట జిల్లాకు చెందిన వివాహిత అనుమానాస్పద మృతి

ఉప్పల్, 23 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.*
HYD రామంతాపూర్లో విషాదం నెలకొంది. పోలీసుల వివరాలిలా.. మద్దిరాల మండలం పొలుమల్లకు చెందిన మనీషా (25) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఏడాది క్రితం ఆమె తుంగతుర్తి మం. వెంపటికి చెందిన సంపత్ ని వివాహం చేసుకుని భర్తతో కలిసి రామంతాపూర్లో ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మనిషా తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు