నేటి హజరత్ షాహిద్ అల్లా దర్గా ఉరుసు ఉత్సవాలు విజయవంతం చేయాలి
మెదక్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజహర్
మెదక్ (టేక్మాల్ ) ఫిబ్రవరి 01 తెలంగాణ వార్త ప్రతినిధి :- మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రం లో ఆదివారం నాడు సాయంత్రం ఉరుసు ఉత్సవాలు నిర్వహించినట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హసేని హుసేని ఖాద్రి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నట్లు పేర్కొన్నారు భగవంతుడు దిష్టిలో మానవులు అందరూ సమానులు అని చాటిచెప్పిన హజరత్ షాహిద్అల్లా ఖాద్రి ఉరు ఉత్సవాల్లో ఈనెల 2, 3 ,4 ,వ తేదీన టేక్మాల్ దర్గాలో ఆశ్రయంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంప్రదాయంగా జరుగుతాయన్నారు టేక్మాల్ కేంద్రంలోని కింది వీధి నుంచి గ్రంధం చాదర్ ను ప్రత్యేక ప్రార్థనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పిస్తారు దర్గాను రంగురంగుల విద్యుత దీపాలతో అందంగా అలంకరిస్తారు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అందరూ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మెదక్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజహర్