తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి మిది

Dec 10, 2024 - 12:52
Dec 10, 2024 - 16:59
 0  1
తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి మిది

తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి మీది సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం.కార్యక్రమాన్ని నిర్దేశించి మాట్లాడిన మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం, జడ్పిటిసి జిడి బిక్షం తదితరులు...కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని 14ఏళ్లు ఉద్యమం చేసి కెసిఆర్ తెలంగాణ సాధించిండు వాడు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఎంతోమంది కవులు కళాకారుల చేతుల మీదుగా తెలంగాణ విగ్రహాల రూపుదిద్దుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేండ్లు సబండ వర్గాలకు అంజన ఫలాలు అందిస్తే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఔనత్యాన్ని కించపరిచేలా తెలంగాణ సంస్కృతిని విచిన్నం చేసేలా వ్యవహరిస్తుండు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు చేసిన దుశ్చర్య దురదృష్టకరం స్వాతంత్రం తర్వాత భారతమాత విగ్రహం ఎలా ఏర్పాటు చేసుకున్నారో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల విగ్రహాలను ఏ విధంగానైతే ఏర్పాటు చేసాము అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కెసిఆర్ ఏర్పాటు చేసింది కాదు ఎంతో మంది కవులు కళాకారులు, తెలంగాణ వాదులు ఆలోచించి తెలంగాణ తల్లి దేవతల ఉండాలని ఆలోచన చేసి అందరూ కలసి ఏర్పాటు చేసిందే  తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేవతల పూజించడాన్ని ఓర్వలేని రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ సమాజాన్ని అగౌరవ పర్చడమేబిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాజివ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీభవన్కు గౌరవంగా పంపిస్తాము

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223