అడ్డగూడూరులోని తెలంగాణ తల్లి విగ్రహానికి కీరాభిషేకం

 చేసిన బిఆర్ఎస్ మండల నాయకులు 

Dec 10, 2024 - 14:59
Dec 10, 2024 - 16:59
 0  55

అడ్డగూడూరు 10 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం అధ్యక్షులు మాట్లాడుతూ..మార్పు అంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి పనులను పక్కదోవ పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్"గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మోత్కూరు మాజీ మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మోత్కూరు మండల పార్టీ అధ్యక్షులు పొన్నబోయిన రమేష్ ఆయనతోపాటు మాజీ యంపిటీసీలు పూలపెల్లి జనార్థన్ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు నాగులపెల్లి దేవగిరి, కార్యదర్శి గజ్జెల్లి రవి, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు మర్రి అనిల్,సేక్రేటరి మల్లేష్ , సింగిల్ విండో డైరెక్టర్ పోగుల నర్సిరెడ్డి, బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్, బిఆర్ఎస్ మండల నాయకులు తాళ్ళపెల్లి క్రిష్ణ,పూజారి సైదులు,బాలెంల అయోధ్య,గూడెపు నరేష్,మందుల కిరణ్,బి ఏలేంధర్,దర్శనాల మహేందర్,బాలెంల రాజు,గూడెపు పరమేష్,రమేష్,థామస్,బాలెంల మల్లయ్య,బాలెంల పరుశరాములు,ఇటికాల అంజయ్య,గూడెపు సురేష్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333