పిచ్చికారి చేస్తుండగా పిట్టలఎగిరిపోయిన శివుడు
06-12-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గుడెం గ్రామంలో ఈరోజు ఒక యువకుడు మినుము చేనుకు పిచికారీ చేయడానికి వెళ్లి పిచికారి చేస్తుండగా ఒక్కసారి బాగా నొప్పి రావడం వల్ల ఇంటికి వచ్చి ఆర్.ఎం.పి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి నొప్పి తీవ్రతం కావడంతో డాక్టర్ మీరు తక్షణమే హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పి ఆటో మాట్లాడి పంపిస్తే మార్గ మధ్యలోనే నొప్పి తీవ్రతం కావడంతో మరణించడు. మరణించిన వార్త విన్న వెంటనే గ్రామంలో విషాదఛాయలు అమలు కున్నాయి.మరణించిన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్న కొద్దిగ ఉండటం వలన, బీద కుటుంబం కావడం వలన ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులకు కోరారు.