తుంగతుర్తి : స్వీపర్ పోస్టులకు ఆహ్వానం

Nov 19, 2025 - 06:40
 0  277
తుంగతుర్తి : స్వీపర్ పోస్టులకు ఆహ్వానం

  తుంగతుర్తి 19 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు స్వీపర్ పోస్టుల భర్తీకి అర్హత గల మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి బోయిని లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు ఈనెల 20 లోపు దరఖాస్తులు ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ప్రత్యేక అధికారి (SO) కేజీబీవీ తుంగతుర్తి కి అందజేయగలరని ఆయన తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి