తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్లో జెండా ఎగరవేసిన మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి 

Jan 27, 2025 - 19:21
 0  3
తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్లో జెండా ఎగరవేసిన మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి 

 తుంగతుర్తి జనవరి 26 తెలంగాణ వార్తా ప్రతినిధి: తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ  జెండా ఎగురా వేసిన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు సెక్రటరీ సురేష్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొమ్ము వెంకన్న,బానోత్ శీను,పాక అమృతమల్లు,జటంగి లింగయ్య  కారింగుల యాకసాయిలు,బత్తుల నాగమల్లు,నసీమూన్నిసా బేగం,సగ్గం నరసయ్య,వాసం వెంకన్న,భూక్య మధు
 సిబ్బంది, రైతులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333