గానుగుబండ గ్రామ పంచాయతీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తుంగతుర్తి జనవరి 26 తెలంగాణ వార్తా ప్రతినిధి : తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో గ్రామపంచాయతీ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది క గ్రామ కార్యదర్శి కృష్ణ జండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో యుపిఎస్ గానుగు బండ స్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మి అంగన్వాడీ టీచర్ శోభ ఫీల్డ్ అసిస్టెంట్ స్రవంతి ఆశ వర్కర్ రామ మహిళా మండలి అధ్యక్షురాలు పులి సత్తమ్మ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోర జలంధర్ మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వీరబోయిన అంజి వెలిశాల వెంకన్న గ్రామపంచాయతీ వర్కర్స్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు