జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు 

Feb 12, 2025 - 14:16
 0  8
జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు 

మద్దిరాల 11 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసిన తాసిల్దార్ అమీన్ సింగ్ ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నారు సందర్భంగా 25 మంది విద్యార్థులు 100%శాతం ఉత్తీర్ణతతో పాటు మొదటి శ్రేణిలో పాస్ కావాలని ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు వారి వారి ఉన్నత స్థాయిలో గొప్ప గొప్ప ప్రొఫెసర్లు మేధావులు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి భవిష్యత్తును పొందుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఈ విద్యార్థు కూడా మంచిగా చదువు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వారు కోరారు.ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు  సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, తోటి అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333