తహసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
తుంగతుర్తి నియోజకవర్గం ఈరోజు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కేంద్రం లో తహసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ముఖ్య అతిధులుగా విచ్చేసి చెక్కుల పంపిణీ చేసిన,
తుంగతుర్తి శాసనసభ్యులు
గౌరవ శ్రీ మందుల సామేలు గారు