**నేలకొండపల్లి మండలం ఎమ్మార్వో బాధ్యతలు చేపట్టిన"శ్రీ ఓరుగంటి వెంకటేశ్వర్లు*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండల , తహసీల్దార్గా, బాధ్యతలు చేపట్టిన ,శ్రీ ఓరుగంటి వెంకటేశ్వర్లు గారికి, శుభాకాంక్షలు తెలియజేసిన, నేల కొండపల్లి, రియల్ ఎస్టేట్ సభ్యులు,నేల కొండపల్లి, రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు, గుండా బ్రహ్మం, జోగు పత్తి శ్రీనివాసరావు, అనంత్ శేషగిరి, చిట్య శెట్టి వెంకటేష్,sk షంషేర్, ఆత్కూర్ గోవిందు, మరి కొంతమంది, తహసీల్దార్ గారిని , మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది????????