ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు ఈరోజు ఆత్మకూర్ ఎస్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిమ్మికల్ వందన గార్డెన్స్ లో మండల విద్యాధికారి పి ధారాసింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ D.జనార్దన్ హాజరై ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల లో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించి సామర్థ్యలు పెంచాలన్నారు. కార్యక్రమంలో ఇంటిలిజెంట్ ఇన్స్పెక్టర్ జి. ప్రభాకర్ మండల నోడల్ అధికారి వి మురళీకృష్ణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, శ్రీహరి, వెంకటయ్య, శ్రవణ్ కుమార్, భాషిత్ పాల్గొన్నారు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు టీ,వాసుదేవరెడ్డి, ఎన్ చౌదర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జె వెంకటరెడ్డి, యోగానంద చారి, డి జోహార్,