డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

Apr 15, 2025 - 07:22
Apr 15, 2025 - 07:24
 0  5
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎస్సీమోర్చ అధ్యక్షులు దాసరి నాగరాజు 

తెలంగాణ వార్త ఏప్రిల్ 14 మడుగులపల్లి :- మాగులపల్లి మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం నందు బిజెపి ఎస్సీ మండల అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మాడుగులపల్లి మండల అధ్యక్షులు ఇటకాల జాన్ రెడ్డి జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేని అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరు కులమత బేధాలు లేకుండా అదే స్ఫూర్తితో ఉండాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు బొమ్మకంటి నరసింహ, మండల నాయకులు రాచకొండ దశరథ, గుడుగుంట్ల శ్రీనివాస్, వేముల లక్ష్మణ్, దారమల్ల నాగరాజు ,బోలగాని ప్రభాకర్ గౌడ్, బాల్నే కృష్ణారెడ్డి, చిలుముల శ్రీనివాస్ రెడ్డి, రాజవరపు గురుస్వామి, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State