డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి ఘన సన్మానం

Apr 13, 2025 - 22:31
Apr 13, 2025 - 22:32
 0  7
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి ఘన సన్మానం

హైద్రాబాద్ 13 ఏప్రిల్ 2025 తెలంగాణావార్త రిపోర్టర్:- బషీర్బాగ్ అదివారం రోజు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బీపీ మండల 43వ వర్ధంతి సందర్భంగా యాదవ రాజ్యాధికార సాధన సమితి మరియు బిసి ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య,బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్, ను బీపీ మండల మనుమడు సూరజ్ యాదవ్ మండల్ చేతుల మీదుగా పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ యం సోర్తో పేద మధ్య తరగతి ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేసి జ్ఞాపకను బహూకరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333