చాకలి ఐలమ్మ విగ్రవిష్కరణకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి సంతోష్ కీ ఆహ్వానం అందించిన

జిల్లా మరియు ధరూర్ మండల రజక సంఘం నాయకులు..
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ధరూర్. మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి * జోగులాంబ గద్వాల్ జిల్లా బి సంతోష్ కి* జిల్లా రజక సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రజక నరసింహులు ఉపాధ్యక్షలు రజక ఆంజనేయులు ఆర్గనైజర్ సెక్రటరీ రజక కోట్ల వీరేష్ మరియు దరూర్ గ్రామ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.