ఘనంగా వట్టే జానయ్య జన్మదిన వేడుకలు

Sep 28, 2025 - 20:31
 0  32
ఘనంగా వట్టే జానయ్య జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా వట్టే జానయ్య జన్మదిన వేడుకలు.. ఆత్మకూర్ ఎస్... తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీపీ వట్టే జానయ్య జన్మదిన వేడుకలు ఆదివారం మండల పరిధిలోని నెమ్మికలు దండ మైసమ్మ ఆలయ వద్ద అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి జిల్లా నాయకులు బొల్లె సైదులు,తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కోలా కరుణాకర్ ముదిరాజ్, ప్రసాద్ ,వెంకన్న, శ్రీకాంత్, రమేష్ ,గంగయ్య ,రాములు, వీరన్న ,సుమన్, తదితరులు పాల్గొన్నారు