గట్టు తిమ్మప్ప స్వామి జాతరకి ఏర్పాట్లు ముమ్మరంగా

Jul 26, 2025 - 18:09
 0  46
గట్టు తిమ్మప్ప స్వామి జాతరకి ఏర్పాట్లు ముమ్మరంగా

జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ  మండలం కిష్టాపురం గట్టుపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి జాతర ఈ నెల 29 తేదిన జరగనుండడంతో ఏర్పాట్ల నేపథ్యంలో బోరు మోటర్ మరమ్మతులు చేపట్టగా మోటర్ కేబుల్ వైర్ పనిచేయడంలేదని తెలుసుకున్న భూంపురం గ్రామానికి చెందిన పోలీస్ అధికారి తిమ్మప్ప వెంటనే వారి బంధువులు జి.నరేంద్రతో 210 మీటర్లు దాదాపు 20,000/-రు" విలువ గల బోరు మోటర్ కేబుల్ వైర్ ను దేవాలయం పూజారి రంగస్వామికి అందచేశారు. హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి.తిమ్మప్ప విధులు నిర్వహిస్తున్నారు.  కిష్టాపురం వెంకటాపురం గ్రామాల శ్రీశ్రీశ్రీ గట్టు తిమ్మప్ప స్వామిఅమ్మ వార్లలను సిఐ తిమ్మప్ప ఇంటి దేవునిగా కొలుస్తారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333