అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ లను ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే

Dec 4, 2024 - 19:14
Dec 4, 2024 - 19:16
 0  1
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ లను ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:  గద్వాల .*జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి . చేతుల మీదుగా గద్వాల నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 114 అంగన్వాడీ కేంద్రాల్లోని 4112 మంది పిల్లలకు ఏకరూప దుస్తులను ఆవిష్కరించి పిల్లలకు అందజేశారు, నూతన దుస్తులను అందుకున్న పిల్లలు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, శేఖర్ రెడ్డి, ఉర్కుందు, తిమ్మారెడ్డి, శేఖర్, రాజేష్, ఆంజనేయులు, పవన్ కుమార్, DWO సుధారాణి, ఇన్చార్జి సిడిపిఓ వెంకటేశ్వరమ్మ, అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333