ఇందిరా కాలనీలో ఇళ్లకు ఇంటి నెంబర్లు వెంటనే మంజూరు చేయాలి        

సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్ 

Jul 26, 2025 - 18:11
Jul 26, 2025 - 18:11
 0  3
ఇందిరా కాలనీలో ఇళ్లకు ఇంటి నెంబర్లు వెంటనే మంజూరు చేయాలి        

మరిపెడ 26 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో మరిపెడ బంగ్లా శాఖ కార్యదర్శి కామ్రేడ్ సోమన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇందిరా కాలనీ,పూల సెంటర్, మైనార్టీ కాలనీళ్లలో ఉన్న ఇళ్లకు ఇంటి నెంబర్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులూ  ప్రబలకుండ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోమల మందులు వెంటనే పిచికారి చేయాలని తెలియజేశారు.ఈ గ్రామశాఖ సమావేశంలో పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న,ఐద్వా మండల కార్యదర్శి దొంతూ  మమత తాటికొండ అనంత చారి, చిదుముల శ్రీను అక్కినపల్లి రావాలి బాణాల రాజక్క,ఆల్వా ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333