**ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా""పసుమర్తి చందర్రావు ప్రమాణ స్వీకారం*

Jun 8, 2025 - 18:57
 0  44
**ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా""పసుమర్తి చందర్రావు ప్రమాణ స్వీకారం*

తెలంగాణ వార్త ప్రతినిధి కల్లూరు :ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పసుమర్తి చందర్రావు గారు కల్లూరులో ప్రమాణ స్వీకారం చేశారు వారిని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమర్వాది లక్ష్మీనారాయణ గారు చేయించారు ఆ తదుపరి జిల్లా అధ్యక్షులు స్థానిక నేలకొండపల్లికి కొన్ని పదవులు ఇచ్చారు వారిని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారాలు చేయించారు డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులుగా యర్రా నాగేశ్వరరావు, గరినీ వెంకటేశ్వర్లు, జిల్లా పొలిటికల్ కో చైర్మన్గా మాటూరి సుబ్రమ ణ్యం, జిల్లా విద్యా కమిటీ చైర్మన్గా మందడుపు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా కొత్త వేణుబాబు, దోసపాటి అచ్యుతురామయ్య, తెల్లాకుల అశోక్, వెనిశెట్టి గోపికృష్ణ, ప్రమాణ స్వీకారం చేశారు వీరికి నేలకొండపల్లి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలియజేసి చిరు సత్కారం చేయడం జరిగినది ఆర్యవైశ్యుల పెద్దలను గుర్తించి విద్య వైద్య విషయంలో అవకాశం ఉన్నంతవరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు జిల్లాలో ఆర్యవైశ్య సంఘం తరఫున పలు సేవా కార్యక్రమాలు చేయాలని పర్మినెంట్ ప్రాజెక్టులు కూడా చేయాలని సూచించారు ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 1500 మంది ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State