బ్రిడ్జి వద్ద పూడిక పనులు అసంపూర్తిగా ""హుజూర్నగర్ రోడ్ లో

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : హుజూర్ నగర్ రోడ్డు యాపిల్ ఆస్పటల్ బ్రిడ్జి వద్ద పూడిక పనులు అసంపూర్తిగా ఉన్నది అక్కడ ఉన్న గూనలు పిచ్చి మొక్కలు తొలగించాలి అన్ని కానాల కింద ఉన్న చెత్తాచెదారం పూడిక తీయించాలి లేకపోతే వరద బయటికి వెళ్లకుండా అక్కడే నిలువ ఉండి రోడ్డు పైకి ప్రవహించే అవకాశం ఉంది కావున పరిశీలించి తగు చర్యలు తీసుకొని వలసిందిగా కోరుచున్నాను