కొండ శీను దాసరి నాగయ్య కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Mar 23, 2025 - 19:21
Mar 23, 2025 - 20:33
 0  8
కొండ శీను దాసరి నాగయ్య కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించిన  గడ్డం పురుషోత్తం రెడ్డి

తెలంగాణవార్త మాడుగులపల్లి మార్చి 23:ఈరోజు మాడుగులపల్లిమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం పురుషోత్తం రెడ్డి పాములాపహాడ్ చిరుమర్తి గ్రామాలలోని గత కొన్ని రోజులకింద అకాల మరణం చెందిన కొండా శ్రీను దాసరి నాగయ్య కుటుంబ సభ్యులను పరమర్శించి ఒక్కొక్క కుటుంబానికి5000 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చేయడం అందజేశారు నాగయ్య కు ముగ్గురు పిల్లలకు భవిష్యత్తులో అన్నివిధాలుగా అండగా ఉంటాను అని హామీ ఇచ్చి ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యే బత్తుల లాక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారిని అన్నివిధాలుగా ఆదుకుంటాము అని భరోసాను ఇవ్వడం జరిగింది .ఇట్టి కార్యక్రమములో మాడ్గులపల్లి తాజా మాజీ జడ్పీటీసీ పుల్లెంల సైదులు ,దామిడి గోపాలరెడ్డి ,తోపుచర్ల తాజా మాజీ సర్పంచ్ మంగ యాదయ్య , పాములాపహాడ్ గ్రామశాఖ అధ్యక్షుడు తోట సత్తిరెడ్డి, హరికృష్ణరెడ్డి , యాదగిరి ,సైదులు,సతీష్ ,సైదులు,అంజయ్య ,వెంకన్న,శోభనబాబు ,శ్రీకాంత్, లింగయ్య , అంబేద్కర్ ,కర్ణాకర్ రెడ్డి గ్రామా కాంగ్రెస్ నాయకులూ తదితరులు చిరుమర్తి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333