**వాసవి క్లబ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్వైజరీ బోర్డు చైర్మన్గా""రేగురి ఏకగ్రీవం*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :*వాసవి క్లబ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్వైజరీ బోర్డు చైర్మన్గా రేగూరి ఏకగ్రీవం* ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V 106a ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఖమ్మం స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రామ మందిరంలో 2024 అడ్వైజరి బోర్డు చైర్మన్ Vn . డైమండ్ స్టార్ kcgf కడవెండి శ్రీనివాస్ గారి అధ్యక్షతన అడ్వసరీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో Vn. గోల్డెన్ స్టార్ kcgf శ్రేయోభిలాషి వాసవి ప్రదాత రేగూరి హనుమంతరావు గారిని ఏకగ్రీవంగా తీర్మానించనైనది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Vn. సౌభాగ్య సేవా సంకల్ప సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్ Vn . కొత్త వెంకటేశ్వరరావు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ Vn. దోసపాటి వెంకటేశ్వరరావు ,Vn. పోలిశెట్టి శ్రీ శివ కుమార్, Vn. యర్రం సుజాత Vn. గుమ్మడవెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు మరొక ఇంటర్నేషనల్ ఆఫీసర్ Vn. చిదిరాల లింగయ్య ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కార్యవర్గం మరియు ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ రేగూరికి శుభాకాంక్షలు తెలియజేశారు రేగురి హనుమంతరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాని ఇంటర్నేషనల్ లో ముందంజలో ఉంచుతానని జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ ని లీడర్షిని ఓకే తాటిపై ఉంచుతూ సోదర భావంతో అందరినీ కలుపుకొని సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కు ముఖ్యఅతిథిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది