కుల గణన సర్వే బకాయిలు చెల్లించని యెడల సామూహికంగా ఎన్నికల విధుల బహిష్కరణ

Oct 8, 2025 - 18:54
 0  25
కుల గణన సర్వే బకాయిలు చెల్లించని యెడల సామూహికంగా ఎన్నికల విధుల బహిష్కరణ
కుల గణన సర్వే బకాయిలు చెల్లించని యెడల సామూహికంగా ఎన్నికల విధుల బహిష్కరణ

 జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2025తెలంగాణ వార్తా ప్రతినిధి :  మల్దకల్ గత సంవత్సరం నవంబర్లో చేసిన కులగణన సర్వే రెమ్యూనరేషన్ బకాయిలను స్థానిక ఎన్నికల లోపు చెల్లించాలని కోరుతూ  మల్దకల్ మండల  ఎంపీడీవో ఆంజనేయులు రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్వే చేసిన మండల ఉపాధ్యాయులు, పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333