తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ ఈరోజు కలియుగ వైకుంఠ పూరి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు అయిజ పట్టణ మరియు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలందరు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నారు వారు తెలియజేశారు.