కపాస్ కిషాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోండి
వ్యవసాయ విస్తరణ అధికారి సురేందర్..
జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్ కమిటీగద్వాల,అలంపూర్,పరిధిలోఉన్న శ్రీ వరసిద్ధివినాయకకాటన్ మిల్లుమరియుజోగులాంబగద్వాలమార్కెట్,పరిధిలోఉన్నబాలాజీ,కాటన్,మిల్లులయందుజరుగుతున్న పత్తి కొనుగోలు కొరకై సిసిఐ కొనుగోలు కేంద్రంలోనవంబర్21.2025 న పత్తిని అమ్ము కొనడానికి కపాస్ కిసాన్ యాప్,యందుస్లాట్,బుకింగ్,చేసుకొనుటకుగానుగురువారమునవంబర్14. 2025 ఉదయము 8.30,గంటలనిమిషాలకుస్లాట్,బుకింగ్,చేసుకొనుటకు గాను అవకాశం ఇవ్వబడునని (సి సి ఐ) పత్తికొనుగోలుకేంద్రంవారు తెలియజేసినందున వ్యవసాయవిస్తరణఅధికారిసురేందర్,రైతుసోదరులుస్లాట్,బుకింగ్,చేసుకునిరైతులుపండించినపత్తిపంటను,ప్రభుత్వం నిర్దేశించిన అధిక ధరకువిక్రయించాల్సిందిగా వ్యవసాయ విస్తరణ అధికారి సురేందర్ రైతు సోదరులకుతెలియజేశారు.