ఎస్సై నాగరాజుకు అంబేద్కర్ చిత్రపటం బహుకరణ

Mar 28, 2025 - 18:50
 0  80
ఎస్సై నాగరాజుకు అంబేద్కర్ చిత్రపటం బహుకరణ

అడ్డగూడూరు 27 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ స్టేట్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సిహెచ్ అవిలయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాన్ని స్థానిక అడ్డగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు సాలువ కప్పి అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై నాగరాజును  సన్మానించారు.అనంతరం అవిలయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్"బాబా సాహెబ్ అంబేద్కర్  అడుగుజాడల్లో నడుస్తూ  అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లే మనం స్వేచ్ఛగా మన యొక్క హక్కులను సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పరశురాములు,యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333